టిక్‌టాక్‌లో ఇంగ్లీష్ పాఠాలు చెబుతున్న మహిళ
గీత్ పేరుతో టిక్‌టాక్‌లో లక్షల మందికి పరిచయమున్న ఈమె పేరు సంగీత జైన్. హిందీ మాట్లాడే తన ఫాలోయర్లకు ఇంగ్లీష్ నేర్పేందుకు ఆమె టిక్‌టాక్‌ను వేదికగా చేసుకున్నారు.
రోజువారీగా ఉపయోగపడే పదబంధాలకు ఆంగ్ల అనువాదాలు, వస్తువుల పేర్లను 20 సెకన్ల నిడివి ఉండే వీడియోల ద్వారా నేర్పించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఆమె విశేషాలు ఆమె మాటల్లోనే....
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)