You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గిద్దా: మగవాళ్లే ఆడవాళ్ల వేషంలో చేసే డ్యాన్స్ ఇది
పంజాబ్‌లో మహిళలు ప్రదర్శించే ఓ జానపద నృత్యం పేరు 'గిద్దా'. కానీ, ఇప్పుడు అక్కడ కొందరు మగవాళ్లు కూడా ఆడవాళ్లలా వేషం వేసుకొని ఆ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ డ్యాన్స్ వల్ల తమ జీవితమే మారిపోయందంటున్నారు.
అలాంటివాళ్లలో నూర్ అనే టీచర్ కూడా ఒకరు. ఆయన వృత్తి పిల్లలకు పాఠాలు చెప్పడమే అయినా, 'గిద్దా' నృత్యమంటే తనకు ప్రాణమని ఆయన చెబుతున్నారు.
'సుమారు 20 ఏళ్లుగా నేనీ నృత్యం చేస్తున్నాను. నా బృందంలో అంతా మగవాళ్లే ఉన్నారు. కొందరు మమ్మల్ని హిజ్రాలు అనుకుంటారు. మరికొందరు మగవాళ్లే ఆడవాళ్లలా దుస్తులు వేసుకున్నారని గుర్తిస్తారు. ఏదేమైనా.. మా నృత్యానికి ఎంతోమంది ముగ్ధులవుతారు. మా డ్యాన్స్ వీడియోలు ఫేస్బుక్లో పెడుతున్నాం. ప్రజలు వాటిని లైక్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రదర్శనల కోసం చాలామంది పిలుస్తున్నారు. ఈ నృత్య ప్రదర్శనలు మా మనసుకు హాయిగా ఉంటాయి' అంటున్నారు నూర్. మరి ఆయన డ్యాన్స్ ఎలా ఉంటుందో మీరూ పైనున్న వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
- పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది... ఎవరు వ్యతిరేకిస్తున్నారు
- యూఎస్బీ కండోమ్ అంటే ఏమిటో తెలుసా?
- బెంగాల్లో అక్రమంగా ఉంటున్న అందరినీ 'బయటకు గెంటేస్తాం'- అమిత్ షా
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండానే, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- ఎన్ఆర్సీ: పౌరసత్వం చట్రంలో నలిగిపోతున్న అసోం చిన్నారులు
- షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూ: ‘అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి..’
- ఎన్ఆర్సీ: ‘ఇక్కడే పుట్టాం.. ఇక్కడే బతికాం.. ఇప్పుడెక్కడికి పోతాం?’ - అస్సాం పౌరసత్వ జాబితాలో పేరు లేని లక్షలాది మంది ఆవేదన
- నా పేరు రాహుల్ సావర్కర్ కాదు, నేను క్షమాపణ కోరను: రాహుల్ గాంధీ
- ఆ 19 లక్షల మందిని బంగ్లాదేశ్‌కు పంపించేస్తారా
- భారత్‌లో అత్యాచారాలను రాజకీయ అంశంగా మార్చిన రాహుల్, మోదీ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)