వీడియో: కోపం, దిగులు, ఆందోళన.. ఈ లక్షణాలు మీకున్నాయా? అయితే అది మానసిక సమస్యే
కారణం లేకుండానే కోపం, దిగులు, ఆందోళన.. ఇలాంటి లక్షణాలు మీకున్నాయా? అయితే ఇదొక మానసిక సమస్యే. కానీ, ఈ విషయాన్ని చాలామంది గుర్తించలేరు. మీ ఇంట్లో, స్నేహితుల్లో ఇలాంటి వారు ఉన్నారో, లేదో తెలుసుకోవడం ఎలానో, ఆ లక్షణాల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.
ఇలస్ట్రేషన్స్ - నిఖితా దేశ్‌పాండే / రూపాలీ షెవాల్కర్
ప్రొడ్యూసర్ - సుశీలా సింగ్
ఇవి కూడా చూడండి:
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
- గూగుల్లో మగవారిపై వివక్ష!
- అన్నం ఎక్కువగా తింటే ముందుగానే మెనోపాజ్..!
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)