జలియన్‌వాలా బాగ్: ‘వందేళ్ల నెత్తుటి గాయానికి నేటికీ క్షమాపణ చెప్పరా...’

వీడియో క్యాప్షన్, జలియన్‌వాలా బాగ్ వీడియో

బ్రిటిష్ ఇండియాలో వందల మంది ప్రాణాలు తీసిన జలియన్‌వాలా బాగ్ నరమేధానికి సరిగ్గా వందేళ్లు. స్వాతంత్ర్య సమరయోధుల అరెస్టుకు నిరసనగా గుమిగూడిన వేలాది మంది ప్రజలపై 1919 ఏప్రిల్ 13న బ్రిటిష్ బలగాలు కాల్పులు చేశాయి. ఆ ఘటనను నాటి బ్రిటిష్ మీడియా ఎలా చూపించింది?

బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)