నిత్యా మేనన్: ‘ఆడవాళ్లు చేసే పనులు మగవాళ్లు చేయగలరా? పిల్లల్ని కనగలరా?’ - బీబీసీ ఇంటర్వ్యూ
రూపావాణి కోనేరు, బీబీసీ కోసం
నేడు సినీనటి నిత్యా మేనన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూ.
ఒక అమ్మాయి సినిమాను ఒక ప్రొఫెషన్ గాతీసుకుని వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి?
తెలుగు సినిమాల్లో మహిళల ప్రాధాన్యమెంత? ట్రీట్ మెంట్ ఎలా ఉంటుంది?
వేధింపుల్లాంటివి ఉంటాయా, ఉంటే నిత్యా మేనన్ ఎలా ఎదుర్కొంటారు?
నేను ఒంటరిని, అన్నీ క్రిష్ణుడితో చెప్పుకుంటా అని నిత్య ఎందుకన్నారు?
సినిమాల్లో స్త్రీల పాత్ర గురించి వివక్ష గురించి తీవ్రమైన చర్చ సాగుతున్న నేపథ్యంలో సినిమాతో గట్టి అనుబంధమున్న మహిళా ఆర్టిస్టుల అంతరంగాన్ని బీబీసీ తెలుగు ఆవిష్కరిస్తోంది. అనుభవాలను పంచుకుంటోంది. ఈ సీరీస్లో భాగంగా నిత్యమేనన్ సినీ ప్రయాణపు అనుభవాలు మీకోసం.
ఇవి కూడా చదవండి:
- బాయ్ ఫ్రెండ్ కోసం భార్య గొంతునులిమి చంపిన భర్త
- మీడియా ద్వారా కుట్రలు కూడా చేయొచ్చా?
- శవాన్ని ఎరువుగా మారిస్తే ఇలా ఉంటుంది
- తెలంగాణ: 'కోతుల బాధితుల సంఘం'... పొలం కాపలాకు లక్ష జీతం
- 'నా అనారోగ్యం వల్ల నా భార్యకూ నరకం కనిపిస్తోంది' -ఉద్దానం బాధితుడి ఆవేదన
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో పైచేయి ఎవరిది?
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)