ఆమె జీవితం, ఇతరులకు స్ఫూర్తి పాఠం

వీడియో క్యాప్షన్, ఆమె కాలిన గాయాలు... ఇతరులకు బతుకు పాఠాలు

చిన్నప్పుడే ఒళ్లంతా కాలిపోయింది. తండ్రి చనిపోయాడు. తల్లి వద్దనుకుంది. అనాథాశ్రమంలో రెండు సార్లు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అయినా బతికింది. ఇప్పుడు ఆమె జీవితం, ఇతరులకు స్ఫూర్తి పాఠం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)