లబ్.. డబ్బు: జీవితానికి భరోసా బీమా
మీరు లీనమైపోయి సినిమా చూస్తున్నప్పుడు ఒక్క సారిగా షాక్ కలిగే ట్విస్ట్ వస్తే...ఎలా ఉంటుంది...? ఆ ట్విస్ట్ ఎప్పుడు వస్తుందో మనం ఊహించలేము. మన నిజ జీవితం కూడా అంతే. ఎప్పుడు ఏం జరిగి జీవితాలు తలకిందులవుతాయో మనకి తెలియదు.
అయితే అలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు కొంతవరకు సిద్ధంగా ఉండటానికి చక్కని మార్గం.. జీవిత బీమా.
మరి ఎన్ని రకాల బీమా పథకాలు ఉన్నాయి? ఏది ఎలా ఉపయోగపడుతుంది? ఇన్సూరెన్సు పాలసీ తీసుకునేటప్పుడు ఏ విషయాల మీద దృష్టిపెట్టాలి? అన్న విషయాలు
ఈ వారం ‘లబ్.. డబ్బు’లో..!
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)