#BollywoodSexism: 'మహిళల భాగస్వామ్యం పెరిగితేనే మహిళా వ్యతిరేక ధోరణులు తగ్గుతాయి'
హాలీవుడ్ తరహాలోనే.. బాలీవుడ్‌లో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయంటున్నారు బాలీవుడ్ దర్శకురాలు గౌరీ షిండే.
‘ఇంగ్లీష్ వింగ్లీష్’, ‘డియర్ జిందగీ’ సినిమాలకు గౌరీ షిండే దర్శకత్వం వహించారు.
పురుషాధిక్య సమాజం కాబట్టి సినిమాల్లో కూడా వారి భావాలే ప్రతిబింబిస్తాయి. కానీ నా సినిమాల్లో నన్ను నేను చిత్రించుకుంటున్నాఅని ఆమె బీబీసీతో అన్నారు.
‘‘ఎవరూ ఫెమినిస్ట్‌గా ఉండటానికి ప్రత్యేకించి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రాథమికంగా మనమంతా ఫెమినిస్టులం. అందుకే, నా సినిమాల్లో బలమైన స్త్రీ పాత్రల గురించి ప్రత్యేకంగా ఆలోచించను’’ అని గౌరీ షిండే ఈ వీడియోలో చెబుతున్నారు.
ప్రొడ్యూసర్: ప్రతీక్షా ఘిల్డియాల్, రిపోర్టర్: జాహ్నవీ మూలే, కెమెరా: విష్ణువర్ధన్
ఇవి కూడా చదవండి
- అభిప్రాయం: మహిళలతో బాలీవుడ్ బంధం ఎలాంటిది?
- #BollywoodDreamgirls: 'ఒక్కోసారి ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది!'
- #BollywoodSexism: బాలీవుడ్‌లో లైంగిక వేధింపులు ఎలా ఉంటాయంటే..
- పోర్న్ స్టార్ మియా మాల్కోవా సన్నీ లియోనిని మించి పోతారా!
- ఏంజెలినా, లూసియా, కారా - ఒక్కొక్కరిది ఒక్కో కథ
- స్టీవెన్ సీగల్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
- సల్మా హయెక్: ఒప్పుకోకపోతే చంపేస్తానన్నాడు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)