పాకిస్తాన్: శివాలయం కొలనుపై సుప్రీంకోర్టు జోక్యం
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ పురాతన శివాలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఆ ప్రాంగణంలోని కొలను మహిమాన్వితమైనదనీ, అందులో స్నానం చేస్తే అన్ని పాపాలూ తొలగిపోతాయనీ భక్తుల విశ్వాసం.
గతంలో మహా శివరాత్రి రోజున అక్కడికి భారత్ నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వెళ్లేవారు. కొలనులో నీరు ఎండిపోతుండటంతో ఇప్పుడు ఆ సంఖ్య భారీగా తగ్గిపోతోంది.
రిపోర్టింగ్: షుమైలా జాఫ్రీ
మా ఇతర కథనాలు
- గుడికోసం ముస్లిం లేఖ: 24 గంటల్లో స్పందించిన ఆర్ఎస్ఎస్
- యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు!!
- పాకిస్తాన్లో ముస్లింలూ దీపావళి చేసుకుంటారు
- పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి రాజీనామా
- భారత్ జిందాబాద్ అన్న పాకిస్తానీ అరెస్టు
- ఈ అందం వెనక 1600 ఆదివాసీ కుటుంబాల విషాదం
- పీజీ చదివినా ‘మంత్రగత్తె’ ముద్ర తప్పలేదు!
- 'తండ్రి పేరు చెప్పలేక స్కూల్ మానేస్తున్నారు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)