#GujaratOnWheels: పశువులంటే మాకు ప్రాణం
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో మహిళా పాడిరైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇంట్లో ఆవులను పోషిస్తూ, పాల కేంద్రాలకు పాలు సరఫరా చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఈ వృత్తి కేవలం పురుషులకే పరిమితం కాదని అంటున్నారు. ఓ వైపు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ మరోవైపు మహిళా సాధికారత వైపు ముందుకు సాగుతున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)