గుజరాత్ ఎన్నికల గ్రౌండ్ రిపోర్టింగ్: మోదీ, రాహుల్‌ మీ ముందుకొస్తే మీరేం చెబుతారు?

వీడియో క్యాప్షన్, మోదీ, రాహుల్‌తో గుజరాత్ ప్రజలు తమ మనసులోని మాటను ఇలా చెబుతున్నారు.

గుజరాత్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీబీసీ బృందం ఆ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లా టెబ్లి-ఖత్వాడా గ్రామంలో పర్యటించింది.

వివిధ పార్టీలకు చెందిన ప్రధాన రాజకీయ నేతలతో ఆ గ్రామస్తులు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది.

ఆ ఊళ్లో చాలా మంది నరేంద్రమోదీకి తమ బాధలు ఏకరువు పెట్టుకున్నారు. ఇక గ్రామంలోని యువత కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని తమవాడిగా గుర్తించకపోవడం కనిపించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)