ఢిల్లీలో ఎమర్జెన్సీ: శ్వాస తీసుకోవాలన్నా ఇబ్బందే!!

ఫొటో సోర్స్, MaanviNarcisa
దిల్లీ వణికిపోతోంది. చలి దెబ్బకు కాదు.. కాలుష్యం ధాటికి. తెల్లవారుఝాము వీధుల్లో ఎదుటి మనిషి కానరాడు. మనం దుప్పటి తీసినా, పొగ మంచు మాత్రం తన దుప్పటి విదిలించడం లేదు.
రెండు రోజులుగా ఈ పొగమంచు దిల్లీని కమ్మేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సాధారణ స్థాయికంటే 30 రెట్లు అధికంగా కాలుష్యం కోరలు చాచింది.
ఈ నేపథ్యంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దిల్లీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కాలుష్యాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
దిల్లీలోని పరిస్థితిపై సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్‌లు ప్రత్యక్షమవుతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్ of X ముగిసింది, 4
ప్రమాద ఘంటికలు
మనిషి ఊపిరితిత్తుల్లోకి నేరుగా చేరే పర్టిక్యులర్ మేటర్ స్థాయిలు 700 మైక్రోగ్రామ్స్ / క్యూబిక్ మీటర్‌గా నమోదయ్యాయని ఎయిర్ క్వాలిటీ అధికారులు తెలిపారు.
నవంబర్ 19న దిల్లీలో జరిగే మారథాన్‌ను ఎట్టిపరిస్థితుల్లో రద్దు చేయాలని ఐ.ఎమ్.ఏ. ప్రభుత్వానికి సూచించింది.
చాలా మంది ఈ కాలుష్యం వల్ల తాము ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారో.. సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5

పోస్ట్ of X ముగిసింది, 6

పోస్ట్ of X ముగిసింది, 7
స్కూళ్లు మూసివేతే పరిష్కారమా?
ఈ పరిస్థితుల్లో స్కూళ్లను కొంతకాలం మూసివేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కేజ్రివాల్ విద్యాశాఖ మంత్రిని కోరారు.
ప్రతి చలికాలమూ పంజాబ్, హర్యాణ రాష్ట్రాల రైతులు తమ కోతకోసిన పొలాల్లో చిదుగు, ఆకు అలము లాంటి మిగిలిన వ్యర్థాలను తగులబెట్టి, వారి పొలాలను చదును చేసుకుంటారు.
ఈ రెండు రాష్ట్రాలూ దిల్లీకి పొరుగున ఉండటంతో ఆ కాలుష్యం కూడా దిల్లీపై ప్రభావం చూపుతోంది. ఆవిధంగా మంట పెట్టినపుడు ఆ పొగ దిల్లీ కాలుష్యంలో కలిసిపోతోంది.
ఈ చర్యలను నియంత్రించడంలో ప్రభుత్వాలు తగిన స్థాయిలో స్పందించడంలేదని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
దీనికి తోడుగా పండగల సంధర్భంలో ప్రజలు కాల్చే బాణాసంచా కూడా కాలుష్యానికి ఆజ్యం పోస్తోంది.
అక్టోబర్ నెలలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. పవర్ ప్లాంట్‌ను మూసివేయడం, ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు, సరి,బేసి సంఖ్యల ఆధారంగా కార్ల వాడకం వంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా తగిన ఫలితం కనపడలేదు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని, కంటితుడుపు చర్యల వల్ల ఫలితం లేదని కొందరు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8

పోస్ట్ of X ముగిసింది, 9

పోస్ట్ of X ముగిసింది, 10
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)