ఆంధ్రప్రదేశ్: కొల్లేరులో కొత్త అతిథులు.. కనువిందు చేస్తున్న వలస పక్షులు

వీడియో క్యాప్షన్, విదేశీ పక్షుల విడిదిల్లు - కొల్లేరు

క‌ృష్ణా - గోదావరి జిల్లాల మధ్య పరచుకున్న కొల్లేరు సరస్సు అటు వలస పక్షులకూ, ఇటు ప్రక‌ృతి ప్రేమికులకూ స్వర్గధామమే.

ఏటా విదేశాల నుంచి అతిథులుగా వచ్చే వేలాది పక్షులు ఆ సరస్సుకి కొత్త అందాల్ని తీసుకొస్తాయ్.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)