ఈ పొగే దిల్లీలో కాలుష్య తీవ్రతకు కారణం!
అక్టోబర్ వచ్చిందంటే దిల్లీ వాసుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల రైతులు ఈ నెలలోనే లక్షల టన్నుల దుబ్బ (పంట కోతల తర్వాత పొలాల్లో మిగిలిపోయే కొయ్యగాళ్ల)ను తగలబెడతారు.
అక్కడి నుంచి ఎగసిపడే పొగంతా గాల్లో ప్రయాణించి నేరుగా దిల్లీపై కమ్ముకుంటుంది. దాంతో దిల్లీలో కాలుష్యం పెరిగి, గాలి నాణ్యత నానాటికీ క్షీణిస్తోంది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)