నోబెల్: ఆయన చావు వార్తను ఆయనే చదువుకున్నారు!!

వీడియో క్యాప్షన్, డైనమైట్‌ను కనుగొన్నందుకు నోబెల్‌ను ‘మృత్యువ్యాపారి’ అని నిందించారు.

ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్. మరి ఈ అవార్డు ఎలా వచ్చిందో తెలుసా?

అసలు ఈ నోబెల్ ఎవరో తెలుసా? పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)