గుజరాత్: గోరక్షకుల దాడులతో చర్మకారుల వలసబాట
గుజరాత్‌లోని ఉనాలో దళితులపై గోరక్షకుల దాడులు జరిగి ఏడాది అయ్యింది. దాడులు, బెదిరింపుల నేపథ్యంలో ఎంతో మంది చర్మకారులు తమ సంప్రదాయ వృత్తిని వదిలేశారు.
వీళ్లంతా పొట్ట చేత పట్టుకుని ఇరుగుపొరుగు పట్టణాలకు వలస వెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారో, ఏమంటున్నారో చూడండి.
ఇది కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)