బైక్ బస్సు: 'స్కూల్ బస్సు కన్నా ఇదే బాగుంది'

బైక్ బస్సు: 'స్కూల్ బస్సు కన్నా ఇదే బాగుంది'

పిల్లల్ని స్కూలుకు సిద్ధం చేయడం, వారిని సురక్షితంగా పంపించడం చాలా మంది తల్లిదండ్రులకు ఒక పెద్ద పని.

కానీ, ఇప్పుడు పిల్లలే స్వయంగా బైక్ బస్సుల ద్వారా ఎంత దూరమైనా గుంపులు గుంపులుగా వెళ్లిపోతున్నారు.

స్కూల్ బస్సు కంటే ఈ బైక్ బస్ తమకు చాలా బాగుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)