మణిపుర్: నాడు సంచలన నిరసన తెలిపిన మైతేయి మహిళలు నేటి హింసపై ఏమంటున్నారు?

మణిపుర్: నాడు సంచలన నిరసన తెలిపిన మైతేయి మహిళలు నేటి హింసపై ఏమంటున్నారు?

ఒకప్పుడు మణిపుర్‌లో సైన్యం ఆగడాలకు పాల్పడుతోందంటూ సంచలన నిరసన ప్రదర్శనలు నిర్వహించిన కొందరు మహిళలతో తాజా పరిణామాలపై బీబీసీ మాట్లాడింది.

కుకీ మహిళలపై జరిగిన లైౌంగిక హింసను వారి ముందు ప్రస్తావించింది. నేడు అక్కడ జరుగుతున్న పరిణామాలపై వాళ్లు ఏమంటున్నారు?

బీబీసీ ప్రతినిధి దివ్యా ఆర్యాకు ఆ మహిళలు ఇచ్చిన ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి....

ఇవి కూడా చదవండి: