బెలుం గుహల అందాలు చూద్దాం రండి!

బెలుం గుహల అందాలు చూద్దాం రండి!

వేల ఏళ్ల కింద భూగర్భంలో చిత్రావతి నది నిరంతర ప్రవాహం వల్ల ఈ గుహలు సహజసిద్ధంగా ఏర్పడినట్లు ఏపీ టూరిజం చెబుతోంది.

ఈ గుహలను చూసేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు.

ఇవి కూడా చదవండి: