ఖతార్‌లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌తో దుబాయ్ భారీగా ఎలా లబ్ధి పొందుతోందంటే...

వీడియో క్యాప్షన్, క్రీడాభిమానుల రాకతో పుంజుకున్న దుబాయ్ టూరిజం
ఖతార్‌లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌తో దుబాయ్ భారీగా ఎలా లబ్ధి పొందుతోందంటే...

ఈ ఆదివారం ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

వల్డ్ కప్ ‌ఫుట్‌బాల్ టోర్నీ వల్ల ఆతిధ్య దేశమైన ఖతర్‌తో పాటు పొరుగునే ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముఖ్యంగా దుబాయ్‌లో పర్యటకం ఊపందుకుంది.

మ్యాచ్‌లు చూసేందుకు వచ్చిన అభిమానులకు ఈ నగరం టూరిస్ట్ హబ్‌గా మారింది.

బీబీసీ ప్రతినిధి సమీర్ హాష్మి అందిస్తున్న కథనం.

దుబాయ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)