చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతే రాష్ట్ర రాజధాని అని ప్రకటించారు.

అయితే ఆయన ప్రమాణ స్వీకార వేడుక అక్కడ జరగకుండా కేసరపల్లి ఐటీ పార్కులో ఎందుకు జరుగుతోంది.

ఈ వేడుకకు హాజరయ్యే అతిథులు ఎవరు?

ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి.. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)