ఈ చీమకు రెండు తలలు ఎందుకున్నాయ్?

ఈ చీమకు రెండు తలలు ఎందుకున్నాయ్?

ఈ యుద్ధ భూమిలో ఒక చీమ, చనిపోయిన మరొక చీమ తలను తన యాంటెన్నాతో పట్టుకుని లాక్కెళ్తోంది. తన విజయానికి చిహ్నంగా దానిని చూపిస్తోంది.

అంతకు కొంత సేపటికి ముందు ఈ చీమలు తమ మిగిలిన చీమల దండుతో కలసి మరొక పుట్టలో ఆహారాన్ని దోచుకునేందుకు దాడి చేశాయి.

ఇలా మరొక చీమల పుట్ట మీద చేసి, ఇలా తాము చంపేసిన చీమ శరీరాన్ని లాక్కెళ్లడాన్ని తాము చేసిన దాడిలో సాధించిన విజయానికి చిహ్నంగా ప్రదర్శిస్తున్నాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ ‌న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)