ప్రాణాలకు తెగించి పారిపోతున్నారు

ప్రాణాలకు తెగించి పారిపోతున్నారు

తాలిబాన్ పాలనలోని అఫ్గానిస్తాన్‌లో మూడో వంతు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.

గతంలో సైన్యంలో పనిచేసినవారు ఇప్పుడు తమకు రక్షణ లేదని ఆందోళన చెందుతున్నారు.

అందుకే తమ ఇళ్లను వదిలి బ్రిటన్ సహా ఇతర దేశాలకు వెళ్తున్న వారిలో అఫ్గాన్ ప్రజలు భారీ సంఖ్యలో ఉంటున్నారు.

కానీ సురక్షితమైన, చట్టపరమైన మార్గాల్లో బ్రిటన్ వంటి దేశాలకు చేరుకోవాలంటే చాలా కాలం పడుతుంది.

దాంతో అఫ్గాన్లు ప్రాణాలకు తెగించి ప్రయాణించి యూరప్ దేశాలకు వెళ్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)