యుద్ధంలోనే యుక్రెయిన్లకు మరో క్రిస్మస్

వీడియో క్యాప్షన్, క్రిస్మస్ కేరల్ పుట్టిన పొక్రోవ్స్క్‌లో కనిపించని వెలుగులు..
యుద్ధంలోనే యుక్రెయిన్లకు మరో క్రిస్మస్

రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత యుక్రేనియన్లకు ఇది మూడో క్రిస్మస్. రష్యా దళాలు తూర్పు యుక్రెయిన్ దిశగా ముందుకు కదులుతున్నాయి. కీలక సైనిక స్థావరాలున్న పొక్రోవ్స్క్ నగరానికి రష్యన్ సేనలు కొద్ది మైళ్ల దూరంలోనే ఉన్నాయి. ప్రజలకు ఎంతో సుపరిచితమైన క్రిస్మస్ కేరోల్‌కు పుట్టినిల్లయిన ఈ యుక్రేనియన్ నగరానికి సాంస్కృతిక గుర్తింపు కూడా ఉంది.

పూర్తి వివరాలు ఈ వీడియో స్టోరీలో..

Ukraine soldiers

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)