ఇన్ఫెక్షన్లు, అలర్జీలు రాకుండా కషాయం తాగొచ్చా
ఇన్ఫెక్షన్లు, అలర్జీలు రాకుండా కషాయం తాగొచ్చా
చలికాలం, ఎండాకాలం, వానాకాలం అన్న తేడా లేకుండా సీజన్ మారేటప్పుడు ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తుంటాయి.
అలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఫ్లూ, జలుబు లాంటివి వస్తే ఇంట్లో ఏం చేయాలి? అన్నది.. జనరల్ ఫిజీషియన్ డాక్టర్. కిరణ్మయి వివరించారు.




