కళ్లు లేని ఎద్దును కన్నబిడ్డలా చూసుకుంటున్న రైతు కథ

కళ్లు లేని ఎద్దును కన్నబిడ్డలా చూసుకుంటున్న రైతు కథ

ఇంద్రసేన్ మోతే మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా వలూజ్ గ్రామానికి చెందిన ఓ రైతు. ఇది ఆయన ఎద్దు సోన్యా. క్యాన్సర్ వల్ల సోన్యా రెండు కళ్లూ పోయాయి.

దీనిని అమ్మేస్తే మంచిదని ఇరుగుపొరుగువారు ఇంద్రసేన్‌కు చెప్పారు. కానీ అమ్మేయడానికి బదులు ఆయన సోన్యాను కంటికిరెప్పలా కాపాడుకోవాలని అనుకున్నారు.

పన్నెండేళ్లుగా దానిని కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. ఆ ఎద్దుతో తనకున్న అనుబంధం ఏమిటో ఆయన ఈ వీడియో స్టోరీలో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)