జోషీమఠ్ భవితవ్యంపై స్థానికులలో ఆందోళన

జోషీమఠ్ భవితవ్యంపై స్థానికులలో ఆందోళన

ఇలాంటి రోజొకటి వస్తుందని జోషీమఠ్ జనాలు కలలో కూడా అనుకోలేదు.

జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో సొంతిళ్లు కట్టుకున్న ప్రజలు.. ఇప్పుడు హోటల్స్‌లో, ధర్మశాలల్లో ఇరుకైన గదుల్లో కుటుంబాలతో ఉండాల్సి వస్తోంది.

నెర్రెలు బారుతున్న ఇళ్లు.... ప్రభుత్వం ఆదుకుంటుందేమో అన్న ఆశలు... జోషీమఠ్ భవిష్యత్తేమవుతుందో అన్న భయాలు...

బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)