అమెరికా: ట్రంప్‌పై ఉన్న మొత్తం కేసులెన్ని?

అమెరికా: ట్రంప్‌పై ఉన్న మొత్తం కేసులెన్ని?

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇప్పటికే చాలా కేసులున్నాయి.

అయితే మిగతా కేసులతో పోలిస్తే రహస్యపత్రాల కేసులో తీవ్రత ఎక్కువగా ఉంది.

ఈ కేసులో శిక్ష పడితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలని భావిస్తున్న ట్రంప్ కల నెరవేరుతుందా?....చూద్దాం....

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)