You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విజయ్: హీరోయిజం రాజకీయాల్లో రాణిస్తుందా?
విజయ్: హీరోయిజం రాజకీయాల్లో రాణిస్తుందా?
ప్రముఖ తమిళ నటుడు విజయ్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.
పార్టీ పేరు- తమిళగ వెట్రి కళగం. అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాగే ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వడం లేదని ప్రకటించారు.
2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని విజయ్ ప్రకటించారు.
మరి, సినిమాల్లో సూపర్ హిట్లు కొట్టిన విజయ్ రాజకీయాల్లో రాణించగలరా?
ఆయన ముందున్న సవాళ్లేంటి? - బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్. రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..
ఇవి కూడా చదవండి:
- జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను విడుదల చేసిన నాసా.. విశ్లేషిస్తున్న శాస్త్రవేత్తలు
- ‘ఆంధ్ర ఖజురహో’: మొదటి రాత్రికి ముందు కొత్త దంపతులు దర్శించుకునే ఆలయం - శ్రీకాకుళం జిల్లాలోని ఈ గుడి ప్రత్యేకతలు తెలుసా?
- భూమి పచ్చగా మారాలంటే భూగర్భంలోని మొత్తం బొగ్గును మండించాలన్న అమెరికన్ ఇంజనీర్, చివరకు ఏమైంది?
- కారు గ్యారేజీలో న్యూక్లియర్ మిసైల్ రాకెట్, ఇన్నేళ్లుగా అతను ధైర్యంగా ఎలా ఉన్నాడంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)