సౌత్ కొరియాలో జెండర్ ఈక్వాలిటీ మంత్రిత్వ శాఖను రద్దు.. అధ్యక్షుడి నిర్ణయంపై మహిళల ఆగ్రహం
సౌత్ కొరియాలో జెండర్ ఈక్వాలిటీ మంత్రిత్వ శాఖను రద్దు.. అధ్యక్షుడి నిర్ణయంపై మహిళల ఆగ్రహం
ఎన్ని విజయాలు సాధిస్తున్నా... దక్షిణ కొరియాలో మహిళా హక్కులపై చాలా అసంతృప్తి ఉంది.
సంపన్న దేశమే అయినా స్త్రీ పురుషుల జీతాల మధ్య గ్యాప్ చాలా ఎక్కువ.
కార్పోరేట్ సంస్థలు, రాజకీయాల్లో మగవారిదే పైచేయి. ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పాల్సిన దేశాధ్యక్షుడు లింగ వివక్ష నిర్మూలనా మంత్రిత్వ శాఖను తొలగించాలని నిర్ణయించారు.
అధ్యక్షుడి ప్రకటనతో తాము సాధించుకున్న హక్కుల్ని నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు సౌత్ కొరియామహిళలు. బ
ీబీసీ ప్రతినిధి జీన్ మెకంజీ అందిస్తున్న ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయొచ్చు...

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



