నగరి పబ్లిక్ టాక్: ఆర్కే రోజా పోటీ చేస్తున్న నగరిలో ప్రజలు ఏమంటున్నారు?

నగరి పబ్లిక్ టాక్: ఆర్కే రోజా పోటీ చేస్తున్న నగరిలో ప్రజలు ఏమంటున్నారు?

మంత్రి ఆర్కే రోజా పోటీ చేస్తున్న నగరిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పటివరకు ఎమ్మెల్యేగా రోజా పనితీరుపై వారి అభిప్రాయం ఏంటి?