మీ జ్ఞాపకశక్తి బాగుండాలంటే ఈ చిట్కాలు పాటించండి

మీ జ్ఞాపకశక్తి బాగుండాలంటే ఈ చిట్కాలు పాటించండి

వయస్సు పెరిగిన కొద్ది అన్నింటిని గుర్తు పెట్టుకోవడం రోజురోజుకీ కష్టంగా మారుతుంది. ఇలా మర్చిపోవడం అనేది అనివార్యమైన ప్రక్రియ కాదు.

మనం శరీరం కోసం వ్యాయాయం చేసినట్లుగా మెదడుకు కూడా వ్యాయామం అందిస్తే అదెప్పుడూ చురుగ్గా ఉంటుందని 81 ఏళ్ల న్యూరో సైంటిస్ట్ రిచర్డ్ అన్నారు.

నెరిసిపోయిన జుట్టుతో కనిపించే రిచర్డ్ జ్ఞాపక శక్తి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఆయనకు ప్రముఖ శాస్త్రవేత్తగా గుర్తింపు ఉంది. మన జ్ఞాపక శక్తిని ఎలా పటిష్టంగా మార్చుకోవాలి? మెదడుకు ఎలా శిక్షణ ఇవ్వాలనే అంశాలను ఆయన బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)