ఇక్కడ ‘కంటైనర్ ఆస్పత్రి’ ఎందుకు నిర్మించారు, దీని ప్రత్యేకత ఏంటి?

ఇక్కడ ‘కంటైనర్ ఆస్పత్రి’ ఎందుకు నిర్మించారు, దీని ప్రత్యేకత ఏంటి?

పార్వతీపురం మన్యం జిల్లాలో ఉందీ కంటైనర్ ఆస్పత్రి. వీటిని ఏర్పాటు చేయడం వెనుక తమ ప్రధాన లక్ష్యం ఏంటో చెబుతోంది ఏపీ ప్రభుత్వం.

ఇంతకీ ఈ ఆస్పత్రి ఎలా ఉంటుంది. లోపల ఏమేం సౌకర్యాలున్నాయి. దీని గురించి గిరిజనులు ఏం చెబుతున్నారు? చూడండి...

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)