శ్రీలంక: 'పిల్లలకు పెట్టేందుకు సరైన తిండి దొరకట్లేదు'

శ్రీలంక: 'పిల్లలకు పెట్టేందుకు సరైన తిండి దొరకట్లేదు'

నెల రోజుల పసికందు తనీషా బరువు పెరగడం లేదు. పెరుగుదలకు అవసరమైన థైరాక్సిన్ హార్మోన్ లోపంతో బాధపడుతోంది. తను గర్భిణిగా ఉన్నప్పుడు పోషకాహారం తీసుకోకపోవడమే దీనికి కారణమంటోంది చిన్నారి తల్లి హర్షిణి.

హర్షిణి పెద్ద కూతురు నితీషాకు మూడేళ్లు. ఈ చిన్నారి కూడా బరువు తగ్గుతోంది. తరచుగా కాళ్లు నొప్పులని, నీరసంగా ఉందని చెబుతోంది. కారణం ఆ చిన్నారి కూడా పౌష్టికాహార లోపంతో బాధపడుతుండటమే.

ఆర్థిక సంక్షోభం కారణంగా కుటుంబాలు ఆకలితో అల్లాడటం శ్రీలంకలో సర్వసాధారణమైపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)