అఫ్గానిస్తాన్ తాలిబాన్లను ధిక్కరిస్తూ.. ఇండియా వచ్చి యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించిన యువతి

అఫ్గానిస్తాన్ తాలిబాన్లను ధిక్కరిస్తూ.. ఇండియా వచ్చి యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించిన యువతి

ఈ యువతి పేరు రజియా మురాది.

2021లో అఫ్గానిస్తాన్ నుంచి గుజరాత్‌ వచ్చారు.

సూరత్‌లోని సౌత్ గుజరాత్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఏలో చేరారు.

యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించారు.

ఆమెకు ICCR నుంచి స్కాలర్‌షిప్ కూడా లభించింది.

బీబీసీ ప్రతినిధి ధర్మేశ్ అమీన్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)