చైనాలో దొరికిన ఓ పుర్రె మనుషుల పుట్టుక కథను తిరగరాస్తోందా?

చైనాలో దొరికిన ఓ పుర్రె మనుషుల పుట్టుక కథను తిరగరాస్తోందా?

దాదాపు పది లక్షల ఏళ్ల కిందటి ఓ మానవ అవశేషంపై జరిపిన తాజా పరిశోధన మానవ పరిణామంపై మనకు ఇప్పటివరకు ఉన్న అవగాహనను మార్చేస్తోందా?

పరిశోధకులు ఏమంటున్నారు? ఆ పుర్రె గురించి వారు ఏం చెబుతున్నారు?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)