గిద్ధా డ్యాన్స్ గ్రూప్: సంస్కృతి సంరక్షణ కోసం పాటు పడుతున్న బృందం

గిద్ధా డ్యాన్స్ గ్రూప్: సంస్కృతి సంరక్షణ కోసం పాటు పడుతున్న బృందం

డెబ్రీలో ఒక పంజాబీ డాన్స్ గ్రూప్ మరో పోటీకి సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఈ గ్రూప్‌లోని ఇద్దరు వ్యక్తులు యూరోపియన్ పేజియెంట్ గెలుచుకున్నారు.

గిద్ధా డాన్స్ సంప్రదాయాన్నికొనసాగించడం అడ్డి టప్పా గిద్ధా గ్రూప్ లక్ష్యాలలో ఒకటి.

గిద్ధా డాన్స్ గ్రూప్‌లో చేరిన యువతులంతా తమ సంస్కృతీ సంప్రదాయాలను నేర్చుకుంటున్నారు.

అవి కనుమరుగవ్వకుండా కాపాడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)