ఫ్రాన్స్ అధ్యక్షుడి ముఖాన్ని నెట్టేసిన భార్య

వీడియో క్యాప్షన్, ఫ్రాన్స్ అధ్యక్షుడి ముఖాన్ని నెట్టేసిన భార్య
ఫ్రాన్స్ అధ్యక్షుడి ముఖాన్ని నెట్టేసిన భార్య

వియాత్నాంలోని హనోయ్ విమానాశ్రయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ విమానం దిగుతున్న క్రమంలో ఒక మూమెంట్ కెమెరా కంటికి చిక్కింది.

మేక్రాన్ ముఖంపై ఆయన భార్య చేయి వేసి తోసేసినట్లుగా కనిపించింది.

అప్పుడు ఆమె ముఖం కనిపించలేదు, చేయి కనిపించింది. ఆ వెంటనే మేక్రాన్ కింద ఉన్నవారికి అభివాదం చేసినట్లుగా వీడియోలో కనిపించింది.

ఫ్రాన్స్, మేక్రాన్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)