నరోడా అల్లర్లు: ‘పనులన్నీ పక్కన పెట్టి కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది’

నరోడా అల్లర్లు: ‘పనులన్నీ పక్కన పెట్టి కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది’

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరోడా గాంలో 11 మంది ముస్లింలను సజీవదహనం చేశారు.

బీజేపీ మాజీ మంత్రి మాయా కోడ్నాని , బజరంగ్‌దళ్ నేత బాబు బజరంగీ సహా 68 మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదయ్యాయి.

తాజాగా అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు ఆ 68 మందిని నిర్దోషులుగా తేల్చింది.

నరోడా గాంలో కొన్నేళ్లుగా హిందూ ముస్లింలు కలసిమెలిసి బతుకుతున్నరు.

కానీ 2002 అల్లర్ల తర్వాత చాలామంది ముస్లింలు నరోడా గాం వదిలి వెళ్లిపోయారు.

ఆ ఘటనను అక్కడి ప్రజలు ప్రస్తుతం ఎలా గుర్తుచేసుకుంటున్నారు? బీబీసీ ప్రతినిధి తేజస్ వైద్య అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)