You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ జైల్లో ఖైదీలు వీడియో గేమ్స్ కూడా ఆడొచ్చు
ప్రపంచంలో అత్యధిక జైలు ఖైదీలున్న దేశం అమెరికా. ఒకసారి నేరం చేసిన వారు మళ్లీ నేరానికి పాల్పడే రేటు కూడా అమెరికాలోనే ఎక్కువ.
అయితే, ఈ సంఖ్యను తగ్గించేందుకు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఒక జైల్లో ఓ వినూత్న ప్రయత్నం జరుగుతోంది. అదేంటో ఇప్పుడు చూడండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)