ఆంధ్రప్రదేశ్: రూఢకోట గ్రామంలో తల్లులకు దడ పుట్టిస్తున్న పసికందుల మరణాలు

ఆంధ్రప్రదేశ్: రూఢకోట గ్రామంలో తల్లులకు దడ పుట్టిస్తున్న పసికందుల మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని రూఢకోట గ్రామంలో పసి పిల్లలు ఒకే రకంగా చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

గత కొన్ని సంవత్సరాలుగా పసిబిడ్డలు ఇలా చనిపోతుండడంతో ఊరిలో భయం రాజ్యమేలుతోంది. మహిళలు పిల్లల్ని కనడానికే భయపడుతున్నారు.

బీబీసీ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి: