టమాటా ధరలు మండిపోవడానికి కారణాలివే...

టమాటా ధరలు మండిపోవడానికి కారణాలివే...

మదనపల్లె మార్కెట్‌లో జులై 12న ఒక క్వింటాల్ టమాటా ధర 16,000 పలికింది. అంటే హోల్‌సేల్ మార్కెట్లోనే కిలో టమాటా 160 రూపాయలు ఉంది.

నిరుడు అంటే 2022 జులై 12న ఇదే మార్కెట్లో క్వింటాల్ టమాటా ధర 1100 రూపాయలు ఉంది. అంటే కిలో టమాటా 11 రూపాయలు.

గత ఏడాది కిలో ఫస్ట్ క్వాలిటీ టమాటా కిలో 11 రూపాయల నుంచి 14 రూపాయలు పలికితే ఇప్పుడు అదే ఫస్ట్ క్వాలిటీ టమాటా కిలో 140 నుంచి 160 వరకు పలుకుతోంది.

ఇది ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె టమాటా మార్కెట్‌లోని పరిస్థితి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)