శ్రీలంక: ఆర్థిక సంక్షోభంతో ఎగసిన నిరసనలకు ఏడాది... ఇప్పుడు జనజీవనం ఎలా ఉంది?

శ్రీలంక: ఆర్థిక సంక్షోభంతో ఎగసిన నిరసనలకు ఏడాది... ఇప్పుడు జనజీవనం ఎలా ఉంది?

మండిపోతున్న ధరలకు, పెరుగుతున్న పేదరికానికి వ్యతిరేకంగా... అధికారంలో ఉన్న పెద్దలు గద్దె దిగిపోవాలన్న డిమాండ్లతో శ్రీలంకలో గతేడాది భారీ స్థాయిలో ప్రజా ప్రదర్శనలు జరిగాయి.

నిరసనల ధాటికి దేశాధ్యక్షుడు పదవిలోంచి తప్పుకోవడమే కాకుండా, దేశం వదలి పారిపోయారు.

మరి ఏడాది గడిచాక దేశంలో శాంతి అయితే నెలకొంది కానీ పరిస్థితులు చక్కబడ్డట్టేనా? నిరుడు ఇదే సమయంలో ఎన్నో కష్టాలు భరించిన ప్రజలు ఇప్పుడెలా జీవిస్తున్నారు? శ్రీలంక నుంచి బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ అందించిన గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)