You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: కరివేపాకే కదా అని తీసిపారేయకండి..
ఆంధ్రప్రదేశ్: కరివేపాకే కదా అని తీసిపారేయకండి..
కూరలో కరివేపాకును కరివేపాకే కదా అని తీసిపారేస్తారు కొందరు.
కానీ అదే కరివేపాకుతో వీళ్లు కోట్లు సంపాదిస్తున్నారు.
గుంటూరు జిల్లా పెదవడ్లపూడికి చెందిన ఈ రైతులు దశాబ్దాలుగా కరివేపాకును మాత్రమే పండిస్తున్నారు.