పవన్ కల్యాణ్: జనసేన అధినేత ఫ్లైట్‌కు అనుమతి నిరాకరణ, ఎందుకంటే..

పవన్ కల్యాణ్: జనసేన అధినేత ఫ్లైట్‌కు అనుమతి నిరాకరణ, ఎందుకంటే..

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల ఆరోపణల కేసులో శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం ఆయనను విజయవాడ తరలించారు పోలీసులు.

అయితే చంద్రబాబుకు మద్దతుగా విజయవాడ రావాలనుకున్న పవన్ కల్యాణ్ విమానానికి అధికారులు అనుమతి నిరాకరించారు. ఇంతకీ ఆయన విమానానికి అధికారులు ల్యాండింగ్ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? అసలేం జరిగింది?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)