కలివి కోడి: 40 ఏళ్లుగా కనిపించని ఈ పక్షి కోసం ఒక అడవినే సృష్టించారు...
కలివి కోడి: 40 ఏళ్లుగా కనిపించని ఈ పక్షి కోసం ఒక అడవినే సృష్టించారు...
ఈ పక్షి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఏపీలోని ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది.
1986లో దీనిని చివరిసారిగా చూశారు. కనీసం ఎగరలేని ఈ చిట్టి పిట్ట కోసం అధికారులు ఒక అడవినే ఏర్పాటు చేశారు.
అంతేకాదు.. రోజూ రాత్రి రోడ్డు కూడా మూసేస్తారు. అసలేంటి పక్షి అనేది మనం పైన వీడియోలో చూద్దాం..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









