కంబోడియాకు చైనా కంపెనీలు, అమెరికా సుంకాలే కారణమా?

కంబోడియాకు చైనా కంపెనీలు, అమెరికా సుంకాలే కారణమా?

అమెరికా సంస్కృతిలో భాగమైన అమెరికన్ కౌబాయ్ బూట్లు కొన్ని దశాబ్దాలుగా చైనాలో తయారవుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆర్డర్లు తగ్గిపోవడంతో ఉత్పత్తి నెమ్మదించింది.

చైనా తయారీ సరకులపై డోనల్డ్ ట్రంప్ సుంకాలు పెంచడంతో అమెరికన్ కొనుగోలుదారులు వీటి పట్ల ఎక్కువ ఆసక్తి చూపడం లేదు.

ఒక్క బూటు తయారు చేయాలంటే వంద రకాల నైపుణ్యాలు అవసరమవుతాయని పెంగ్ అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)