ఫ్లైఓవర్ల కింద అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఏం చేశారంటే..

ఫ్లైఓవర్ల కింద అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఏం చేశారంటే..

రంగురంగుల పిల్లర్లు, ఆటలపై ఆసక్తి పెంచేలా ఉన్న పెయింటింగ్స్, లోపల ఇండోర్ గేమ్స్ ఆడుతున్న జనాలు.. ఇదేదో ప్రైవేట్ ఇండోర్ గేమ్ జోన్‌ దృశ్యాలనుకుంటే పొరపాటే...

ఇది గుజరాత్‌లోని సూరత్ మున్సిపాలిటీ ఫ్లై ఓవర్ కింద ఏర్పాటు చేసిన ఒక ఇండోర్ గేమ్ జోన్‌.

సూరత్ నగరంలో పదుల సంఖ్యలో ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలు ఉన్నాయి. అలా పార్లే పాయింట్ ఫ్లైవర్‌ కింద మొదట అభివృద్ధి చేసిన గేమ్ జోన్ ఇది.

నగరంలోని ఫ్లైఓవర్ల కింద ఆక్రమణలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండడంతో సూరత్ మున్సిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)