'నాట్యం నా జీవితంలో కష్టాలను మరిచిపోయేలా చేసింది' - శైలజారెడ్డి

'నాట్యం నా జీవితంలో కష్టాలను మరిచిపోయేలా చేసింది' - శైలజారెడ్డి

తిరుపతికి చెందిన క్లాసికల్ డ్యాన్సర్ శైలజ రెడ్డికి 17 ఏళ్లకు పెళ్లవగా 20 ఏళ్ళ వయసుకే భర్త ఆమెను విడిచి వెళ్లారు. అప్పటి నుంచి గత 20 ఏళ్లుగా ఆమె తన కుమారుడిని ఒంటరిగానే పెంచుతున్నారు.

డ్యాన్స్ నేర్పుతూ, కంపోజ్ చేస్తూ తన కష్టాలు మర్చిపోతానని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)