‘అయిదు రోజుల ట్రిప్ వెళ్లి జీవితం పోగొట్టుకున్నాను’ - మధుసూదన్ రావు భార్య

‘అయిదు రోజుల ట్రిప్ వెళ్లి జీవితం పోగొట్టుకున్నాను’ - మధుసూదన్ రావు భార్య

పహల్గాంలో పర్యటకులపై మంగళవారం జరిగిన దాడిలో కావలికి చెందిన మధుసూదన్ రావు మరణించారు.

ఆరోజు ఏం జరిగిందో ఆయన భార్య కామాక్షి బీబీసీతో చెప్పారు.

ఆ వివరాలు ఈ వీడియోలో..